4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

Writer: Nithish 07:04 AM, 4 అక్టోబర్, 2026
తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో తేజస్‌ జెట్ల అందజేతలో జరుగుతున్న జాప్యం భారత వాయుసేనకు నష్టం కలిగిస్తోందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రతలో వైమానిక శక్తి కీలకంగా మారుతున్నందున తేజస్‌ విమానాలను వేగంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న సంవత్సరాల్లో వాయుసేనకు ఏటా కనీసం 36–40 యుద్ధ విమానాలు అవసరమవుతాయని తెలిపారు. దేశీయ తేజస్‌ మార్క్‌-1ఏ, బహుళ ప్రయోజన యుద్ధ విమానాల ప్రాజెక్టు కింద రఫేల్‌ జెట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్క్వాడ్రన్ల కొరతను అధిగమించవచ్చని పేర్కొన్నారు.

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి తేజస్‌ విమానాల సరఫరాలో జాప్యంపై స్పందించిన అమర్‌ప్రీత్‌ సింగ్‌.. అది వాయుసేనకు నష్టం కలిగిస్తోందని అన్నారు. ప్రస్తుతం అనుమతించిన 42 ఫైటర్‌ స్క్వాడ్రన్లకు బదులుగా సంఖ్య 29కు తగ్గిందని, తేజస్‌ మార్క్‌-1ఏ, మార్క్‌-2, అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) కోసం వాయుసేన ఎదురుచూస్తోందని తెలిపారు. చైనా, పాకిస్థాన్‌ ఐదో తరం యుద్ధ విమానాల విషయంలో సహకరిస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నా.. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్థ్యం వాయుసేనకు ఉందన్నారు. భవిష్యత్‌ యుద్ధాలను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతతో వాయుసేనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
ట్యాగ్లు
తేజస్తేజస్ మార్క్ 1ఏభారత వాయుసేనఅమర్‌ప్రీత్ సింగ్హెచ్‌ఏఎల్యుద్ధ విమానాలుఫైటర్ జెట్లురఫేల్ఏఎంసీఏకృత్రిమ మేధ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం
జనరల్

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌