
సినిమాలు

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు, రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)ను సందర్శించనున్నారు. షిప్‌యార్డ్‌లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
నేవీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. రక్షణ రంగానికి, ముఖ్యంగా నౌకాదళానికి సంబంధించిన పలు అంశాలపై ఈ పర్యటనలో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. రక్షణ శాఖ, నేవీ అధికారులు ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!