7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

Writer: Shivani K 05:10 AM, 7 అక్టోబర్, 2026
ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం

వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పురోగతికి అనుకూలమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ దర్శనం మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

వృషభం

శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం, ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదంగా ఉంటుంది.

మిథునం

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పనులు అనుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. పరమశివుని ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం

ప్రారంభించిన పనుల్లో సహనం, పట్టుదలతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య నియమాలను తప్పక పాటించాలి. శ్రీమహాలక్ష్మీదేవి ధ్యానం శుభదాయకంగా ఉంటుంది.

సింహం

మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. గోవింద నామస్మరణ మంగళకరం.

కన్య

అనుకూల ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంటా బయటా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో సరైన ప్రణాళికలతో మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదంగా ఉంటుంది.

తుల

దృఢ సంకల్పంతో ముందుకు సాగి విజయాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమించి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటారు. మీ తెలివితేటలు, కార్యదక్షతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివారాధన శుభప్రదం.

వృశ్చికం

మనోధైర్యంతో వ్యవహరించాలి. కొన్ని పరిణామాలు నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది.

ధనుస్సు

దైవానుగ్రహంతో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికంగా లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం మంగళప్రదంగా ఉంటుంది.

మకరం

ధైర్యంగా ముందుకు సాగి ఆశించిన ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. విష్ణు స్తోత్ర పారాయణం శుభప్రదంగా ఉంటుంది.

కుంభం

చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. ఉత్సాహంతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. క్లిష్టమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించడం ప్రయోజనకరం. నవగ్రహ స్తోత్ర పారాయణం శుభప్రదం.

మీనం

ప్రారంభించిన పనుల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభించడం సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. పరమేశ్వరుని ఆరాధన మంగళదాయకంగా ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

ట్యాగ్లు
నేటి రాశిఫలాలురాశిఫలాలురోజువారీ రాశిఫలాలుమేష రాశివృషభ రాశిమిథున రాశికర్కాటక రాశిసింహ రాశికన్య రాశితుల రాశి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్
రాజకీయాలు

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ
సినిమాలు

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..
ఓటీటీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం
జనరల్

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్