22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Writer: Harika S 01:06 PM, 22 జులై, 2026
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి క్రమంగా పెరుగుతున్నాయి. తాజా ఆరోగ్య బులెటిన్ ప్రకారం ఒక్కరోజులో ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా నాలుగు కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరిలో రెండు, బాపట్ల జిల్లాలో ఒక కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరింది.

ప్రస్తుతం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో తొమ్మిది మంది హోం ఐసొలేషన్‌లో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా కారణంగా మొత్తం నలుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆరోగ్య శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని  మెట్రో స్టేషన్లు మూసివేత

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేత

ట్యాగ్లు
కరోనాఆంధ్రప్రదేశ్గుంటూరుతూర్పుగోదావరిబాపట్లఆరోగ్య శాఖ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

గాంధీభవన్ ఎదుట ఆందోళన.. భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్
రాజకీయాలు

గాంధీభవన్ ఎదుట ఆందోళన.. భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ
జనరల్

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ

తెలుగు సినిమాలకు మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎన్ సూచన
సినిమాలు

తెలుగు సినిమాలకు మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎన్ సూచన

కత్రినా కీలక పాత్రతో కథలో ట్విస్ట్
సినిమాలు

కత్రినా కీలక పాత్రతో కథలో ట్విస్ట్

బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన
క్రీడలు

బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన

మోదీతో పవార్ భేటీ...మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ
జనరల్

మోదీతో పవార్ భేటీ...మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష
రాజకీయాలు

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు
జనరల్

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు

అనంత్‌నాగ్ రోడ్డుపై ఉగ్రదాడి.. పోలీసుకు తీవ్ర గాయాలు
జనరల్

అనంత్‌నాగ్ రోడ్డుపై ఉగ్రదాడి.. పోలీసుకు తీవ్ర గాయాలు

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జనరల్

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!