6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

Writer: Chandrika 05:06 PM, 6 సెప్టెంబర్, 2026
కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

వివిధ దేశాలు, ఖండాల వాస్తవ వైశాల్యాన్ని మరింత కచ్చితంగా చూపించే ‘ఈక్వల్‌ ఏరియా మ్యాప్‌’ వినియోగంపై ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన తీర్మానానికి భారత్‌ మద్దతు తెలిపింది. ఈ కొత్త మ్యాప్‌ ప్రొజెక్షన్‌లో దేశాలు, ఖండాల విస్తీర్ణం వాటి వాస్తవ పరిమాణాలకు దగ్గరగా కనిపించేలా ఉంటుంది. ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న మర్కేటర్‌ ప్రొజెక్షన్‌లో భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి. కొత్త పటంలో భారత్‌, ఆఫ్రికా వంటి ప్రాంతాలు మరింత వాస్తవిక పరిమాణంలో కనిపించనున్నాయి. అయితే ఈ మార్పులు కేవలం మ్యాప్‌ చిత్రణకు సంబంధించినవే తప్ప.. ఏ దేశ భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు చేయవు.

అయితే ఐరాస తీర్మానానికి భారత్‌ మద్దతు ఇవ్వడాన్ని సరిహద్దులు, వివాదాస్పద భూభాగాలు లేదా ప్రాంతాల పేర్లలో రాజకీయ మార్పులకు ఆమోదంగా భావించరాదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ మాట్లాడుతూ.. తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటు వేసినప్పటికీ, దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ సహా భారత సార్వభౌమ భూభాగాలను భారత అధికారిక పటం ప్రకారమే చూపించాలని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా తప్పుదారి పట్టించే విధంగా చేసే ఏ చిత్రీకరణనూ భారత్‌ అంగీకరించదని తేల్చిచెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ట్యాగ్లు
ఈక్వల్‌ ఏరియా మ్యాప్‌ఐక్యరాజ్య సమితిఐరాస ప్రపంచ పటంభారత్‌మర్కేటర్‌ ప్రొజెక్షన్‌ప్రపంచ పటంరణధీర్‌ జయస్‌వాల్‌జమ్మూ కశ్మీర్‌లద్దాఖ్‌ప్రాదేశిక సమగ్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?
షోస్

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాజకీయాలు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..
సినిమాలు

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..
గాసిప్స్

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
సినిమాలు

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!