14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

Writer: Shivani K 05:27 PM, 14 సెప్టెంబర్, 2026
ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్స్‌ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్‌ సాగించిన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్న ధీరజ్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని యువ క్రీడా ప్రతిభకు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులోనూ ధీరజ్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ధీరజ్‌ బొమ్మదేవరకు మంత్రి నారా లోకేశ్‌ కూడా అభినందనలు తెలిపారు. ఆయన సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్‌ క్రీడా కీర్తిని ప్రపంచస్థాయికి చాటిందని అన్నారు. ఇదే సమయంలో మహిళల ఆసియా కప్‌ టీ20 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు లోకేశ్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన భారత జట్టు ఎనిమిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడం గొప్ప విజయమని పేర్కొన్నారు. ఈ విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించడం రాష్ట్రానికి గర్వకారణమని లోకేశ్‌ అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు
ట్యాగ్లు
ధీరజ్ బొమ్మదేవరఆర్చరీ ప్రపంచకప్ఆర్చరీచంద్రబాబునారా లోకేశ్ఆంధ్రప్రదేశ్ క్రీడలుభారత క్రీడాకారులుశ్రీ చరణిమహిళల ఆసియా కప్భారత మహిళల క్రికెట్ జట్టు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
జనరల్

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్
జనరల్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!
సినిమాలు

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!
గాసిప్స్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!
షోస్

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల