14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

Writer: Chandrika 08:38 PM, 14 సెప్టెంబర్, 2026
పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్ ఇచ్చింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టులో నిర్ణీత సమయంలో పాక్ జట్టు 11 ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ఈ నిర్ణయాన్ని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె ప్రకటించారు.

ఇదే సమయంలో ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్‌కు 11 పాయింట్ల కోత విధించారు. దీంతో ఆ జట్టు డబ్ల్యూటీసీ పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్ పాయింట్ల శాతం 4.63గా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత ఓవర్ రేట్ కంటే తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు డబ్ల్యూటీసీలో ఒక పాయింట్ కోత పడుతుంది. అలాగే ప్రతి స్లో ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానా గరిష్ఠంగా 50 శాతానికి పరిమితం అవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
ట్యాగ్లు
పాకిస్థాన్ క్రికెట్ఐసీసీఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్టెస్ట్ క్రికెట్వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్డబ్ల్యూటీసీస్లో ఓవర్ రేట్పాకిస్థాన్ జట్టుఐసీసీ జరిమానాక్రికెట్ వార్తలు
Advertisement

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్
టెక్నాలజీ

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?
క్రీడలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...
క్రీడలు

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
క్రీడలు

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...
క్రీడలు

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
క్రీడలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
జనరల్

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!