14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!

Writer: Shivani K 04:45 PM, 14 సెప్టెంబర్, 2026
ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!

టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. ఈవెంట్లు, వెకేషన్లకు కూడా కలిసి హాజరైన నేపథ్యంలో వీరి మధ్య డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే గతంలో ఈ వార్తలపై స్పందించిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తాము మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. అయినప్పటికీ వీరిపై వస్తున్న పుకార్లకు మాత్రం తెరపడలేదు. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోవడంతో ఈ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను తరుణ్ భాస్కర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నటి మంచు లక్ష్మితో పాటు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందించారు. ఈ ఫొటోతో వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై పరోక్షంగా హింట్ ఇచ్చారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్‌ చెబుతారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే వీరి రిలేషన్‌షిప్ లేదా పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

ట్యాగ్లు
తరుణ్ భాస్కర్ఈషా రెబ్బాటాలీవుడ్డేటింగ్ రూమర్స్రిలేషన్‌షిప్ రూమర్స్వినాయక చవితిమంచు లక్ష్మిటాలీవుడ్ గాసిప్సెలబ్రిటీ న్యూస్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
జనరల్

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్
జనరల్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!
సినిమాలు

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!
గాసిప్స్

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!