Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ముంబై విమానాశ్రయంలో స్పైస్‌జెట్ గందరగోళం

06:09 AM, 1 మే, 2026
ముంబై విమానాశ్రయంలో స్పైస్‌జెట్ గందరగోళం

స్పైస్‌జెట్‌కు చెందిన పలు విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, కొన్ని రద్దు కావడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ 1లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు తీవ్ర గందరగోళం నెలకొంది. గంటల తరబడి వేచి చూసిన వందలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నిరీక్షణకు విసిగిపోయిన పలువురు ప్రయాణికులు సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ముంబై నుంచి బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యమవగా, గోరఖ్‌పూర్ వెళ్లాల్సిన ఒక విమానం రద్దయింది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని సంస్థ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో భారీ రద్దీ...దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భారీ రద్దీ...దర్శనానికి 12 గంటల సమయం

చబహార్ పోర్టు పనులు ఆగలేదు - డాక్టర్ మొహమ్మద్ ఫతాలి

చబహార్ పోర్టు పనులు ఆగలేదు - డాక్టర్ మొహమ్మద్ ఫతాలి

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

కార్మిక వ‌ర్గానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు - సీఎం రేవంత్ రెడ్డి

కార్మిక వ‌ర్గానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చేది ఆరోజే..

తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చేది ఆరోజే..

ఏపీ వ్యాప్తంగా అరకు కాఫీ విస్తరణ !

ఏపీ వ్యాప్తంగా అరకు కాఫీ విస్తరణ !

ట్యాగ్లు
ముంబై విమానాశ్రయంస్పైస్‌ జెట్విమాన ఆలస్యంప్రయాణికుల ఇబ్బందులువాతావరణ ప్రభావం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నకిలీ పత్రాల గుట్టు రట్టు...దంపతులపై ఈవోడబ్ల్యూ కేసు
జనరల్

నకిలీ పత్రాల గుట్టు రట్టు...దంపతులపై ఈవోడబ్ల్యూ కేసు

ఎగుమతుల్లో తెలంగాణ హవా
బిజినెస్

ఎగుమతుల్లో తెలంగాణ హవా

బ్యాటింగ్ వైఫల్యమే కారణం - రజత్ పాటిదార్
క్రీడలు

బ్యాటింగ్ వైఫల్యమే కారణం - రజత్ పాటిదార్

కొత్త కోడలిగా కావ్య రెడ్డి ఎంట్రీ వీడియో నెట్టింట వైరల్
సినిమాలు

కొత్త కోడలిగా కావ్య రెడ్డి ఎంట్రీ వీడియో నెట్టింట వైరల్

సీనియర్ నేతలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందా?
రాజకీయాలు

సీనియర్ నేతలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందా?

ఏఐ చిత్ర సృష్టిలో కొత్త సంచలనం
టెక్నాలజీ

ఏఐ చిత్ర సృష్టిలో కొత్త సంచలనం

యూపీఐ లావాదేవీల్లో రికార్డు
బిజినెస్

యూపీఐ లావాదేవీల్లో రికార్డు

తిరుమలలో భారీ రద్దీ...దర్శనానికి 12 గంటల సమయం
జనరల్

తిరుమలలో భారీ రద్దీ...దర్శనానికి 12 గంటల సమయం

కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా పెట్టండి - మమతా బెనర్జీ
రాజకీయాలు

కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా పెట్టండి - మమతా బెనర్జీ

చబహార్ పోర్టు పనులు ఆగలేదు - డాక్టర్ మొహమ్మద్ ఫతాలి
జనరల్

చబహార్ పోర్టు పనులు ఆగలేదు - డాక్టర్ మొహమ్మద్ ఫతాలి

ముంబై విమానాశ్రయంలో స్పైస్‌జెట్ గందరగోళం
జనరల్

ముంబై విమానాశ్రయంలో స్పైస్‌జెట్ గందరగోళం

Ipl 2026: ఆర్సీబీ పై గుజరాత్ విన్
క్రీడలు

Ipl 2026: ఆర్సీబీ పై గుజరాత్ విన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!