2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

Writer: Pooja 12:11 AM, 2 ఆగస్టు, 2026
‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ స్పై థ్రిల్లర్‌కు మొదట ‘చైనా పీస్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘సీక్రెట్ సోల్జర్’ అనే కొత్త పేరును ఖరారు చేశారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ యాక్షన్, థ్రిల్, హాస్యం, ప్రత్యేక కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘సీక్రెట్ సోల్జర్’ను 2026 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు సిద్ధమవుతున్నారు. విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

బ్లాక్‌బస్టర్ విజయంతో చెన్నై లవ్ స్టోరీ టీమ్ సెలబ్రేషన్స్

బ్లాక్‌బస్టర్ విజయంతో చెన్నై లవ్ స్టోరీ టీమ్ సెలబ్రేషన్స్

సైమా 2026 అవార్డ్స్‌లో తెలుగు సినిమాల హవా

సైమా 2026 అవార్డ్స్‌లో తెలుగు సినిమాల హవా

హారర్ కామెడీతో ఆకట్టుకున్న 'కొరియన్ కనకరాజు' ట్రైలర్

హారర్ కామెడీతో ఆకట్టుకున్న 'కొరియన్ కనకరాజు' ట్రైలర్

ట్యాగ్లు
సీక్రెట్ సోల్జర్చైనా పీస్నిహాల్ కోదాటిసూర్య శ్రీనివాస్తెలుగు సినిమాస్పై థ్రిల్లర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
'క్రేజీ కళ్యాణం' సినిమా టీజర్ విడుదల చేసిన నందిని రెడ్డి

'క్రేజీ కళ్యాణం' సినిమా టీజర్ విడుదల చేసిన నందిని రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’
సినిమాలు

‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం
జనరల్

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు
జనరల్

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన
జనరల్

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్
జనరల్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు
జనరల్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
జనరల్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం
జనరల్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
జనరల్

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్
బిజినెస్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!