2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

Writer: Pooja 11:14 PM, 1 ఆగస్టు, 2026
అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC-USA), టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్, పలు తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రవాస తెలుగువారు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆయన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఈ పర్యటనలో భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, హరిత ఇంధనం, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలపై ప్రవాస భారతీయులతో చర్చించనున్నారు. అలాగే ప్రవాస తెలుగువారితో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన సమావేశాల్లో పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

ట్యాగ్లు
భట్టి విక్రమార్కతెలంగాణఏటీఏ మహాసభలుఅమెరికా పర్యటనప్రవాస తెలుగువారువాషింగ్టన్ డీసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’
సినిమాలు

‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం
జనరల్

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు
జనరల్

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన
జనరల్

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్
జనరల్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు
జనరల్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
జనరల్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం
జనరల్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
జనరల్

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్
బిజినెస్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
జనరల్

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక
జనరల్

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!