2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

Writer: Pooja 11:25 PM, 1 ఆగస్టు, 2026
బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ పోలీసులు జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో మహిళా–శిశు సంక్షేమ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

రక్షించిన చిన్నారుల్లో 5,041 మంది బాల కార్మికులు కాగా, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, ఇంటి నుంచి పారిపోయిన వారు, బాల్య వివాహాలు, అక్రమ దత్తత బాధితులు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో 1,705 కేసులు నమోదు చేసి, 1,710 మందిని అరెస్టు చేశారు. రక్షించిన వారిలో 5,737 మందిని కుటుంబాలకు అప్పగించగా, 570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

ట్యాగ్లు
ఆపరేషన్ ముస్కాన్తెలంగాణ పోలీసులుబాల కార్మికులుచిన్నారుల భద్రతచిన్నారుల రక్షణమహిళా భద్రత విభాగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’
సినిమాలు

‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం
జనరల్

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు
జనరల్

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన
జనరల్

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్
జనరల్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు
జనరల్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
జనరల్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం
జనరల్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
జనరల్

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్
బిజినెస్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!