7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

Writer: Nithish 11:43 AM, 7 అక్టోబర్, 2026
25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ఉన్నారని పేర్కొన్నారు. మోదీ విజన్‌తో వికసిత్ భారత్ @ 2047 లక్ష్యం దిశగా దేశం వేగంగా పయనిస్తోందని అన్నారు. సుదీర్ఘ ప్రజా సేవలో భాగమైన మోదీతో కలిసి పనిచేయడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

కేంద్రంలో, ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల వల్ల అభివృద్ధి, పెట్టుబడులకు సరికొత్త వేగం లభించిందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని సహకారంతో మౌలిక సదుపాయాలు, అవకాశాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని చెప్పారు. మోదీ నాయకత్వంలో దృఢమైన భారత్‌తో పాటు సుసంపన్నమైన స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మరిన్ని విజయాలు సాధించి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడునరేంద్ర మోదీప్రధాని మోదీ25 ఏళ్ల ప్రజా ప్రస్థానంఆంధ్రప్రదేశ్అమరావతివికసిత్ భారత్స్వర్ణాంధ్రప్రదేశ్డబుల్ ఇంజిన్ ప్రభుత్వంఏపీ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
జనరల్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!