23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

Writer: Pooja 08:26 AM, 23 సెప్టెంబర్, 2026
భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

శ్రీలంకపై ఘన విజయం సాధించి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

ఈ చారిత్రక విజయంతో భాగమైన కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన విజయంపై మంత్రి నారా లోకేశ్‌ కూడా అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

ట్యాగ్లు
భారత మహిళల క్రికెట్ జట్టుఆసియా క్రీడలుస్వర్ణ పతకంచంద్రబాబు నాయుడుశ్రీచరణినారా లోకేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...
జనరల్

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!
బిజినెస్

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు
జనరల్

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత
సినిమాలు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన
జనరల్

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం
జనరల్

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు
జనరల్

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
జనరల్

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి
జనరల్

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు
జనరల్

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!