6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

Writer: Chandrika 10:39 PM, 6 నవంబర్, 2026
రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రాజీవ్‌ గాంధీతో వివాహం తర్వాత భారతీయ సంప్రదాయాలు, గాంధీ కుటుంబంలోని ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆసక్తికర జ్ఞాపకాలను కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పంచుకున్నారు. నవంబర్‌ 10న విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో ఈ విషయాలను వెల్లడించారు. రాజీవ్‌ గాంధీతో కలిసి తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూసినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఎర్రగా, కొద్దిగా మాడిపోయిన ఆ వంటకాన్ని తినగానే నోట్లో మంట పుట్టిందని, ఆ తర్వాత క్రమంగా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం అలవాటైందని తెలిపారు. ఈ పుస్తకంలోని కొన్ని పేజీలను ప్రచురణ సంస్థ సోషల్‌ మీడియాలో పంచుకుంది.

గాంధీ కుటుంబంలో సాధారణంగా అన్నం, పుల్కాలు, కూరతో పాటు మటన్‌, చేపలు లేదా చికెన్‌ వడ్డించేవారని, కందిపప్పు మాత్రం ప్రతిరోజూ ఉండేదని సోనియా గాంధీ వివరించారు. చీరను ప్రపంచంలోని అత్యంత అందమైన వస్త్రాల్లో ఒకటిగా భావించేదాన్నని, స్వయంగా ధరించడం నేర్చుకున్నానని పేర్కొన్నారు. నిశ్చితార్థం కోసం ముదురు ఆకుపచ్చ, లేత పసుపు రంగుల చీరను ఎంచుకుని, దాన్ని అనేక సేఫ్టీ పిన్నులతో ధరించినట్లు గుర్తుచేసుకున్నారు. వివాహ సమయంలో మాత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ జైలులో ఉన్నప్పుడు నేసిన నూలుతో తయారైన చీరను ధరించినట్లు తన ఆత్మకథలో వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

ట్యాగ్లు
సోనియా గాంధీరాజీవ్‌ గాంధీబిలాంగింగ్‌ ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌సోనియా గాంధీ ఆత్మకథతందూరీ చికెన్‌గాంధీ కుటుంబంభారతీయ సంప్రదాయాలుజవహర్‌లాల్‌ నెహ్రూకాంగ్రెస్‌ వార్తలుసోనియా గాంధీ జ్ఞాపకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ
జనరల్

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..
సినిమాలు

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..
సినిమాలు

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...
సినిమాలు

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..
జనరల్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్
సినిమాలు

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్

క్రైమ్ కామెడీగా సూర్య 'సీన్'.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?
రివ్యూలు

క్రైమ్ కామెడీగా సూర్య 'సీన్'.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..
బిజినెస్

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..
జనరల్

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!