6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు

Writer: Chandrika 10:50 PM, 6 నవంబర్, 2026
మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు

వరుస తుపాన్ల కారణంగా కోస్తా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బాపట్ల, గుంటూరు జిల్లాల పర్యటనకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్‌ ద్వారా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సూర్యలంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దిగిన సీఎం.. రోడ్డు మార్గంలో బాపట్ల మండలం జిల్లెలమూడి వంతెన వద్దకు చేరుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న డ్రెయిన్‌ను పరిశీలించి, నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి వెళ్లి నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అర్నబ్‌, మురసు తుపాన్ల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అంచనా వేస్తోందని, కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. బాధితుల్లో చివరి వ్యక్తికి సాయం అందే వరకు ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. నల్లమడ డ్రెయిన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, పంటల బీమా చేయించుకోవాలని రైతులకు సూచించారు. కోస్తా ప్రాంతం తుపాన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. నీటి భద్రత, సమర్థవంతమైన నీటి నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుమురసు తుపానుఅర్నబ్‌ తుపానుఆంధ్రప్రదేశ్‌బాపట్లగుంటూరుపంట నష్టంరైతులకు సాయంనల్లమడ డ్రెయిన్‌రాయలసీమ కరవు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ
జనరల్

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..
సినిమాలు

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..
సినిమాలు

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...
సినిమాలు

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..
జనరల్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్
సినిమాలు

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్

క్రైమ్ కామెడీగా సూర్య 'సీన్'.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?
రివ్యూలు

క్రైమ్ కామెడీగా సూర్య 'సీన్'.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..
బిజినెస్

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!