
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం కింద కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుంది.
ఈ క్రమంలో బాంబే హైకోర్టు పరిధిలోని రెండు బెంచ్‌లలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేయనున్నాయి. పేపర్ లీక్ కేసులపై ప్రతిరోజూ విచారణ జరిపి, నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకునేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!