12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

Writer: Pooja 02:30 PM, 12 సెప్టెంబర్, 2026
నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

రోడ్డు ప్రమాదాలు లేదా అనుకోకుండా ఆరోగ్యం క్షీణించిన సందర్భాల్లో అత్యవసర వైద్యం అందేలోపు చేసే తక్షణ సహాయాన్నే ప్రథమ చికిత్స అంటారు. సరైన సమయంలో సరైన ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య నైపుణ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఈ నెల రెండో శనివారం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అకస్మాత్తుగా తలెత్తే అనారోగ్య సమస్యలు, ప్రమాదాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన పెంచుకోవడం అవసరం.

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు చాలా మంది పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి రక్షణ కల్పించేందుకు గుడ్ సమరిటన్ చట్టం కింద మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రమాద బాధితులను ఆస్పత్రికి చేర్చిన వ్యక్తి తప్పనిసరిగా తన వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సహాయం చేసిన వ్యక్తిని సాక్షిగా ఉండాలని పోలీసులు బలవంతం చేయలేరు. సాక్ష్యం ఇవ్వాలనుకుంటే తాము ఎంచుకున్న ప్రాంతంలో వివరాలను వెల్లడించే అవకాశం ఉంటుంది. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించిన వ్యక్తి నుంచి డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేయరాదు. బాధితుడి పరిస్థితి విషమించినా సహాయం చేసిన వ్యక్తిపై కేవలం ఆ కారణంతో కేసు నమోదు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి.

ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఈ సమయంలో అందించే తక్షణ సహాయం ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు శాంతంగా పరిస్థితిని అంచనా వేసి 108 అత్యవసర సేవలకు, 100 నంబర్‌కు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితుడి శ్వాస, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణను పరిశీలించి అవసరమైతే సీపీఆర్ చేయాలి. తీవ్రంగా రక్తస్రావం అయితే శుభ్రమైన వస్త్రంతో గాయంపై గట్టిగా ఒత్తిడి చేయాలి. వెన్నెముక లేదా ఎముకలకు గాయమైనట్లు అనిపిస్తే బాధితుడిని అనవసరంగా కదిలించకూడదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు

ట్యాగ్లు
ప్రథమ చికిత్సరోడ్డు భద్రతఅత్యవసర వైద్యంగుడ్ సమరిటన్సీపీఆర్ప్రాణ రక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌
జనరల్

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు
జనరల్

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ
ఆరోగ్యం

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...
జనరల్

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...
క్రీడలు

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...
గాసిప్స్

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్
క్రీడలు

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!