12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

Writer: Pooja 02:51 PM, 12 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బాక్సింగ్‌ ఛాంపియన్‌ మేరీకోమ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆమె మాటతీరు, వైఖరిపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. తన కష్టం, విజయాలు, శారీరక బలం గురించి మేరీకోమ్‌ తరచూ ప్రస్తావించడం కొంతమంది ప్రేక్షకులకు అసహనం కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీతి తివారితో జరిగిన సంభాషణలో ‘ప్రపంచమంతా నన్ను గుర్తుపడుతుంది. మీరు ఎవరో నాకు తెలియదు’ అని ఆమె చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఒకరి గుర్తింపును ప్రశ్నించడం కంటే, ఆ వ్యాఖ్య చేసిన తీరు అహంకారంగా అనిపించిందని కొందరు యూజర్లు అంటున్నారు.

మేరీకోమ్‌ తన ఫిట్‌నెస్‌, శారీరక బలం గురించి కూడా మాట్లాడింది. బాక్సింగ్‌ రింగ్‌లో తనతో పోటీ పడటం అంత సులభం కాదని, తన విజయాలకు కఠోర శ్రమే కారణమని చెప్పినట్లు సమాచారం. ఎవరినైనా ఎత్తి విసిరేయగల శక్తి తనకు ఉందని, తన పిల్లలు కూడా తనలా మారడం అంత సులభం కాదని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ‘నా లాంటి వారు ఎవరూ లేరు’ అనే భావన ఆమె మాటల్లో కనిపిస్తోందంటూ కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఎన్నో విజయాలు అందించిన మేరీకోమ్‌పై గౌరవం ఉన్నప్పటికీ, బిగ్‌బాస్‌ వేదికపై ఆమె ప్రవర్తనపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. రానున్న వీకెండ్‌ కా వార్‌లో దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
ట్యాగ్లు
బిగ్‌బాస్‌మేరీ కోమ్‌బిగ్‌బాస్‌ హౌస్‌రీతి తివారిబాక్సింగ్‌ ఛాంపియన్‌వీకెండ్‌ కా వార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు
సినిమాలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌
జనరల్

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు
జనరల్

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ
ఆరోగ్యం

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...
జనరల్

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!