12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

Writer: Pooja 02:56 PM, 12 సెప్టెంబర్, 2026
యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన ఆరోపణలపై యూట్యూబర్‌ రమానందనపై ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మండలంలోని పేరాయిపాలేనికి చెందిన యు.శ్రీనివాసరావు కోడలికి లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించానని రమానందన నమ్మబలికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు రూ.10.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు తొలుత ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.1 లక్ష, అనంతరం రూ.9.50 లక్షలను నగదు రూపంలో చెల్లించారు.

అయితే ఎంతకాలమైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు నగదును కూడా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మోసపోయామని గుర్తించిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జూలై 4న రమానందనపై మోసం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసు జారీ చేశారు. ఈ నెల 17న అద్దంకి పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

ట్యాగ్లు
యూట్యూబర్‌లండన్‌ ఉద్యోగ మోసంప్రకాశం వార్తలుఅద్దంకి పోలీసులుఉద్యోగ మోసంనేర వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు
సినిమాలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌
జనరల్

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు
జనరల్

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ
ఆరోగ్యం

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...
జనరల్

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!