12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

Writer: Pooja 03:51 PM, 12 సెప్టెంబర్, 2026
చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

సినిమా విడుదలైన తర్వాత కథ, కథనం, నటీనటుల నటనపై విమర్శలు రావడం సాధారణమే. అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలైన ‘రోమాంచకం’పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన సినీ విమర్శకులను ఉద్దేశించి స్పందిస్తూ చిన్న సినిమాలను సులభంగా టార్గెట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. చేతనైతే ‘స్పిరిట్‌’ను టార్గెట్ చేయాలని సవాల్ విసిరారు.

సినిమా నిర్మాణంలోకి వస్తేనే చిత్రాన్ని రూపొందించడం ఎంత కష్టమో అర్థమవుతుందని ప్రణయ్ వంగా అన్నారు. ముఖ్యంగా “చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి సినిమా విడుదలయ్యాక చూద్దాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రణయ్ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

‘స్పిరిట్‌’లో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నేరం, యాక్షన్, భావోద్వేగాలతో కూడిన కథను సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ వస్తుందని ఇప్పటికే సందీప్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా 2027 మార్చి 5న విడుదలకు షెడ్యూల్ అయింది. ‘రోమాంచకం’పై వచ్చిన విమర్శలకు ‘స్పిరిట్‌’తో సమాధానం ఇస్తామంటూ ప్రణయ్ వంగా చేసిన సవాల్ ఇప్పుడు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్  దూకుడు?

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ దూకుడు?

దారుణంగా భయపెట్టనున్న 418?

దారుణంగా భయపెట్టనున్న 418?

షాకిస్తున్న మీర్జాపూర్  వసూళ్లు?

షాకిస్తున్న మీర్జాపూర్ వసూళ్లు?

సర్దార్ 2పై ట్రోలింగ్?

సర్దార్ 2పై ట్రోలింగ్?

ట్యాగ్లు
ప్రణయ్ రెడ్డి వంగాస్పిరిట్ సినిమాప్రభాస్సందీప్ రెడ్డి వంగారోమాంచకంటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?
బిజినెస్

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు
జనరల్

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు
టెక్నాలజీ

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు
సినిమాలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌
జనరల్

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!