12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

Writer: Chandrika 02:28 PM, 12 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 10 తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్‌తో ఆసక్తిని పెంచింది. చరణ్, చైత్ర రాయ్ హౌస్ నుంచి బయటకు రావడంతో ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై చర్చ మొదలైంది. హౌస్‌లో పోటీని మరింత పెంచేందుకు కొత్త కంటెస్టెంట్లను రంగంలోకి దింపేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ బుల్లితెర నటి కావ్యశ్రీ పేరు వినిపిస్తోంది.

కన్నడకు చెందిన కావ్యశ్రీ ‘కోయిలమ్మ’, ‘గువ్వా గోరింకా’, ‘గోరింటాకు’ వంటి తెలుగు సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ ఆఫర్‌పై స్పందించిన ఆమె.. షో టీమ్ తనను సంప్రదించిన విషయం నిజమేనని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఆఫర్‌ను అంగీకరించలేదని, బిగ్ బాస్‌లోకి వెళ్లాలా వద్దా అనేది తన కుటుంబ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10కావ్యశ్రీబిగ్ బాస్ వైల్డ్ కార్డ్నాగార్జున్తెలుగు బుల్లితెరకావ్యశ్రీ బిగ్ బాస్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ హౌస్చైత్ర రాయ్చరణ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌
జనరల్

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు
జనరల్

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ
ఆరోగ్యం

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...
జనరల్

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...
క్రీడలు

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...
గాసిప్స్

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్
క్రీడలు

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!