12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

Writer: Chandrika 10:16 AM, 12 సెప్టెంబర్, 2026
మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

రోబోలకు ఎంతటి తెలివితేటలు ఉన్నప్పటికీ.. మనుషుల్లా సహజమైన కదలికలు సాధించడం ఇప్పటివరకు పెద్ద సవాలుగానే ఉంది. సాధారణంగా రోబోలు నడిచినా, ఏదైనా కదలిక చేసినా యాంత్రికంగానే కనిపిస్తాయి. అయితే ‘మాయ’ అనే హ్యూమనాయిడ్‌ రోబో ఈ అభిప్రాయాన్ని మార్చేలా తన డాన్స్‌తో ఆకట్టుకుంటోంది. మనదేశానికి చెందిన ట్యూస్‌డే ల్యాబ్స్‌, మాస్టర్స్‌ యూనియన్‌ సంయుక్తంగా మాయను అభివృద్ధి చేశాయి. మోషన్ క్యాప్చర్‌ టెక్నాలజీ, రీయిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌ విధానాలను ఉపయోగించి మాయకు నృత్య కదలికల్లో శిక్షణ ఇచ్చారు. సినిమాల్లో, ముఖ్యంగా జేమ్స్‌ కామెరూన్‌ అవతార్లో ఉపయోగించిన మోషన్ క్యాప్చర్‌ సాంకేతికత తరహా విధానాలను ఇందులో వినియోగించారు.

‘వజ్లే కీ బారా’ అనే మరాఠీ పాటకు మాయ చేసిన నృత్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబో సాధారణ యాంత్రిక కదలికలకు భిన్నంగా సంప్రదాయ నృత్య కళాకారిణిలా సహజంగా కదలడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ కౌంటీకి చెందిన పరిశోధకులు కూడా రోబోల కదలికలను మరింత మానవీయంగా మార్చే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. భరతనాట్యంలోని ముద్రలను ఉపయోగించి ఏఐ సాయంతో రోబోలకు శిక్షణ ఇచ్చే విధానాలను వారు పరిశీలిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
మాయ రోబోహ్యూమనాయిడ్ రోబోరోబో డాన్స్మరాఠీ పాటవజ్లే కీ బారాట్యూస్‌డే ల్యాబ్స్మాస్టర్స్ యూనియన్కృత్రిమ మేధస్సురీయిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్మోషన్ క్యాప్చర్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
క్రీడలు

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
రాజకీయాలు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...
జనరల్

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...
జనరల్

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?
గాసిప్స్

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?
గాసిప్స్

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?