4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాచ్ ది రైన్–2026'కు కేంద్రం శ్రీకారం.

Writer: Chandrika 07:41 PM, 19 జులై, 2026
క్యాచ్ ది రైన్–2026'కు కేంద్రం శ్రీకారం.

దేశంలో వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'క్యాచ్ ది రైన్–2026' జాతీయ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. జూలై 4 నుంచి ఆగస్టు 4, 2026 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం "ప్రతి వానచుక్కను కాపాడుకుందాం – ప్రతి రేపటిని భద్రపరుచుకుందాం" అనే సందేశంతో సాగుతోంది. ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, కార్యాలయం, విద్యాసంస్థలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, రీఛార్జ్ పిట్స్, రీఛార్జ్ షాఫ్ట్‌లు నిర్మించడం, ఉపయోగంలో లేని బోర్‌వెల్‌లను భూగర్భ జలాల రీఛార్జ్‌కు వినియోగించాలని కేంద్రం సూచించింది.

అదేవిధంగా పురాతన బావులు, బావిళ్లు, చెరువులు, కుంటలు వంటి సంప్రదాయ జల వనరులను పునరుద్ధరించడం, రిజర్వాయర్లలో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, విస్తృతంగా వృక్షారోపణ చేపట్టడం వంటి చర్యలను ప్రోత్సహిస్తోంది. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేంద్రం కోరింది. అలాగే 'జల్ సంచయ్ జన భాగిదారి 2.0' కార్యక్రమం కింద ఇప్పటికే 1.5 కోట్లకు పైగా భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇది నిర్దేశిత లక్ష్యాన్ని 50 శాతానికి పైగా అధిగమించిన విజయమని వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై చెప్పిన అభినందన్‌...

ఐఏఎఫ్‌కు గుడ్‌బై చెప్పిన అభినందన్‌...

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు- మంత్రి లోకేశ్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు- మంత్రి లోకేశ్‌

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌...

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌...

ట్యాగ్లు
క్యాచ్ ది రైన్ 2026వర్షపు నీటి సంరక్షణరెయిన్‌వాటర్ హార్వెస్టింగ్భూగర్భ జలాల రీఛార్జ్జల్ సంచయ్ జన భాగిదారిజలశక్తి మంత్రిత్వ శాఖనీటి సంరక్షణవాతావరణ మార్పులుజల వనరులుపర్యావరణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!
సినిమాలు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!