4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

Writer: Nithish 08:29 AM, 4 సెప్టెంబర్, 2026
ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్‌ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేశ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం నిర్వహించారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని లోకేశ్‌ స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదన్నారు. సెప్టెంబర్‌ 9న తమ అధినేతపై అక్రమ కేసులు నమోదు చేసి అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఆ ఘటన తర్వాత ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును గుర్తు చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

ట్యాగ్లు
లోకేశ్టీడీపీచంద్రబాబుకొత్త పింఛన్లుపింఛన్లుస్థానిక ఎన్నికలుఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వంరాజకీయాలురాష్ట్ర వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం
జనరల్

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
జనరల్

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌
జనరల్

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు
జనరల్

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
సినిమాలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు
సినిమాలు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
సినిమాలు

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!