4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

Writer: Harika S 09:47 AM, 4 సెప్టెంబర్, 2026
జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్లుగా అడుగుపెడుతున్న భారత అండర్‌-21 పురుషుల, మహిళల జట్లు టైటిళ్లను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. పురుషుల జట్టుకు డిఫెండర్‌ అన్‌మోల్‌ ఎక్కా సారథ్యం వహిస్తుండగా, రికార్డు స్థాయిలో ఆరో టైటిల్‌ను సాధించడంపై జట్టు దృష్టి సారించింది. పూల్‌-ఎలో సెప్టెంబర్‌ 5న ఇండోనేసియాతో, 6న జపాన్‌తో, 8న కొరియాతో, 9న చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది.

మరోవైపు ఖైడెమ్‌ షిలీమాచాను కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు హ్యాట్రిక్‌ టైటిళ్లపై కన్నేసింది. సెప్టెంబర్‌ 5న కొరియాతో తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత్‌, 6న మలేసియాతో, 8న జపాన్‌తో, 9న చైనాతో తలపడనుంది. రెండు జట్లూ డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి దిగుతుండటంతో టోర్నీలో భారత్‌ ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
జూనియర్ ఆసియాకప్ హాకీభారత హాకీఅండర్-21 హాకీభారత పురుషుల హాకీభారత మహిళల హాకీహాకీ టోర్నమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...
సినిమాలు

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?
గాసిప్స్

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!