4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

Writer: Pooja 09:43 AM, 4 సెప్టెంబర్, 2026
రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ, సినిమా విడుదలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ‘రాకా’ అధికారిక ఖాతా పేరుతో డిసెంబర్ 31న సినిమా విడుదల కానుందంటూ ఓ తేదీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

అయితే వైరల్ అవుతున్న విడుదల తేదీతో పాటు ఆ సోషల్ మీడియా ఖాతా కూడా నకిలీదేనని తెలుస్తోంది. దీంతో ‘రాకా’ విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని స్పష్టమైంది. అభిమానులు సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాకా స్థానంలో విశ్వంభర?

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్అట్లీసాయి అభ్యంకర్సన్ పిక్చర్స్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...
సినిమాలు

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?
గాసిప్స్

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!