4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

Writer: Pooja 09:49 AM, 4 సెప్టెంబర్, 2026
చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 33 ఏళ్ల శ్రీకాంత్ 21-18, 21-19తో కెనడాకు చెందిన ప్రపంచ 9వ ర్యాంకర్ విక్టర్ లాయ్‌ను వరుస గేముల్లో ఓడించి సంచలన విజయం సాధించాడు. మరోవైపు స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 22-24, 21-9తో ఫ్రెంచ్ సోదరులు క్రిస్టో-టోమా జూనియర్ పొపొవ్‌పై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో వర్ధమాన తార తన్వీ శర్మ 17-21, 21-18, 16-21తో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమొకా మియాజాకి చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ 18-21, 18-21తో లియు కాంగ్-సు ఇన్ చేతిలో పరాజయం పాలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
కిడాంబి శ్రీకాంత్చైనా మాస్టర్స్బ్యాడ్మింటన్సాత్విక్ చిరాగ్తన్వీ శర్మభారత బ్యాడ్మింటన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...
సినిమాలు

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?
గాసిప్స్

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!