4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

Writer: Nithish 08:49 AM, 4 సెప్టెంబర్, 2026
నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

నేపాల్‌లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సాయం చేసేందుకు నటుడు సోనూసూద్‌ ముందుకొచ్చారు. నిత్యావసర వస్తువులు, సహాయక సామగ్రితో రాజధాని కాఠ్‌మాండూకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘‘మనమంతా కలిసి వారికి కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్‌.. నువ్వు ఒంటరివి కావు’’ అంటూ ఆయన పేర్కొన్నారు.

సోనూసూద్‌ సహాయక చర్యలపై ఓ జర్నలిస్ట్‌ విమర్శలు చేస్తూ, ఇవన్నీ ప్రచారం కోసమేనంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సోనూసూద్‌ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సానుకూలంగా స్పందించారు. ‘‘సోదరా.. మీరు చాలా మంచి వారు. నేపాల్‌కు రండి. మనమిద్దరం కలిసి అక్కడి ప్రజలకు సహాయం చేద్దాం’’ అంటూ ఆహ్వానించారు. విమర్శించిన వ్యక్తినే సహాయక చర్యల్లో భాగస్వామి కావాలని కోరిన ఆయన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

ట్యాగ్లు
సోనూసూద్‌నేపాల్‌ వరదలువరద బాధితులుసహాయక చర్యలుకాఠ్‌మాండూమానవతా సేవబాలీవుడ్‌నేపాల్‌సోనూ సూద్‌ సేవలుసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని
ఓటీటీ

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం
జనరల్

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
జనరల్

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌
జనరల్

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు
జనరల్

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
సినిమాలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు
సినిమాలు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!