
రివ్యూలు

టెలిగ్రామ్ యాప్‌ను ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సులభంగా ఉపయోగించే వేదికగా మారిందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో విధించిన వారం రోజుల తాత్కాలిక నిషేధాన్ని సమర్థిస్తూ కేంద్రం ఈ వాదనలు వినిపించింది.
ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, పెద్ద గ్రూప్ ఛానెల్స్‌ను ఉపయోగించి లీక్ అయిన ప్రశ్నపత్రాలు విస్తరించాయని, లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపిందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో లీక్ సమాచారాన్ని అరికట్టేందుకు, వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి తాత్కాలిక నిషేధం అవసరమని తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!