7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

Writer: Chandrika 03:15 PM, 7 ఆగస్టు, 2026
అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

అస్సాంలో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అండగా నిలిచారు. వరద బాధితులకు సురక్షితమైన, శాశ్వత నివాసం కల్పించేందుకు చేపట్టిన 'ఆషియానా – సురక్షిత ఆశ్రయంతో ఆశ మొదలవుతుంది' కార్యక్రమానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమం కింద మొత్తం 500 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, ప్రకృతి విపత్తుతో నిరాశ్రయులైన కుటుంబాలకు కొత్త జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

అస్సాంలోని నేపాలీ ఖుటి ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో సుమారు 220 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, త్వరలో మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం వల్ల మరింత మంది సహాయక చర్యల్లో భాగస్వాములు అవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా విద్య, వైద్యం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సల్మాన్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
సల్మాన్ ఖాన్అస్సాం వరదలువరద బాధితులుఆషియానా ప్రాజెక్ట్అస్సాంసామాజిక సేవవిపత్తు సహాయంబాలీవుడ్ఇళ్ల నిర్మాణంసేవా కార్యక్రమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!
జనరల్

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్
జనరల్

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్
జనరల్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన
బిజినెస్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?
గాసిప్స్

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కేజెక్యూ మూవీ రివ్యూ
రివ్యూలు

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?
రివ్యూలు

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక
జనరల్

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!