7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

Writer: Shivani K 03:09 PM, 7 ఆగస్టు, 2026
ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్–పీ)కు పరిశ్రమల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, పరిశ్రమలు ఆసక్తి చూపకపోవడంతో తక్కువ సంఖ్యలోనే అప్లికేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.

దీంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరింత మంది పరిశ్రమలు పాలసీ కింద దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

భారత వాయుసేనలో మరో చరిత్ర..

భారత వాయుసేనలో మరో చరిత్ర..

ట్యాగ్లు
హిల్ట్ పాలసీతెలంగాణ ప్రభుత్వంపరిశ్రమలుహైదరాబాదుఇండస్ట్రియల్ ల్యాండ్స్అప్లికేషన్ గడువువాణిజ్య శాఖపెట్టుబడులుపాలసీ నిర్ణయంవ్యాపారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన
బిజినెస్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?
గాసిప్స్

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కేజెక్యూ మూవీ రివ్యూ
రివ్యూలు

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?
రివ్యూలు

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక
జనరల్

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు
జనరల్

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్
జనరల్

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..
జనరల్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?
జనరల్

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

భారత వాయుసేనలో మరో చరిత్ర..
జనరల్

భారత వాయుసేనలో మరో చరిత్ర..

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జనరల్

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!