22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

Writer: Chandrika 06:39 AM, 8 ఆగస్టు, 2026
నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

నీట్‌-యూజీ 2026 పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఎన్‌టీఏ ప్రశ్నపత్రాల భద్రతా వ్యవస్థలోని లోపాలు, కొందరు సబ్జెక్టు నిపుణుల పాత్రపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కేసులో 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసిన సీబీఐ.. రెసిడెన్షియల్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ రికార్డులు, మొబైల్‌ ఫోన్‌ లొకేషన్లు, బయోమెట్రిక్‌ వివరాలు సహా డిజిటల్‌, ఫోరెన్సిక్‌ ఆధారాలను పరిశీలించింది. ప్రశ్నపత్రాల తయారీ, అనువాద ప్రక్రియలో భాగమైన కొందరు నిపుణులు తమకు లభించిన రహస్య ప్రశ్నలను దుర్వినియోగం చేసి, మధ్యవర్తులు, కోచింగ్‌ నెట్‌వర్క్‌ల ద్వారా అభ్యర్థులకు చేరవేశారని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ పేర్కొంది.

దిల్లీలోని ఎన్‌టీఏ కార్యాలయంలో ప్రశ్నల రూపకల్పన, అనువాదం జరిగే ప్రాంతాల్లో తగిన సీసీటీవీ నిఘా లేకపోవడం, నిపుణుల రాకపోకలపై కట్టుదిట్టమైన తనిఖీలు లేకపోవడం వంటి లోపాలను సీబీఐ గుర్తించినట్లు తెలిపింది. ఈ పరిస్థితిని కొందరు నిపుణులు అవకాశంగా మార్చుకున్నారని, అనువాద సమయంలో కొన్ని ప్రశ్నలను చీటీలపై రాసుకోవడం లేదా గుర్తుపెట్టుకోవడం ద్వారా బయటకు తీసుకెళ్లారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. అనంతరం మధ్యవర్తులు, కోచింగ్‌ నెట్‌వర్క్‌ల ద్వారా ఆ ప్రశ్నలు అభ్యర్థులకు చేరినట్లు పేర్కొంది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా నిర్వహించే కీలక ప్రవేశ పరీక్షల భద్రత, పారదర్శకతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

ట్యాగ్లు
నీట్ యూజీనీట్ పేపర్ లీక్సీబీఐ దర్యాప్తుఎన్‌టీఏనీట్ 2026పేపర్ లీక్ కేసుపరీక్షల అక్రమాలువిద్యా వార్తలుపోటీ పరీక్షలుసీబీఐ ఛార్జ్‌షీట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ
జనరల్

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు
జనరల్

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్
జనరల్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!
టెక్నాలజీ

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!
జనరల్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జనరల్

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!
జనరల్

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!
సినిమాలు

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్
క్రీడలు

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్
జనరల్

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!