4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది రెడ్ బ్యాగ్’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదల

Writer: Pooja 06:57 PM, 3 ఆగస్టు, 2026
‘ది రెడ్ బ్యాగ్’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదల

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రం నుంచి ‘నీ వెనకే’ అనే అందమైన మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించగా, ఆయన గాత్రం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతి జావన సాహిత్యం అందించగా, శేఖర్ మోపురి స్వరపరిచిన ఈ గీతం ఫీల్‌గుడ్ మెలోడీగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన ‘డిస్కో లైట్’ పాట విజయానంతరం ఈ సాంగ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం -  రష్మిక

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం - రష్మిక

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

విక్రాంత్ విజయానికి శీతల్ అండ

విక్రాంత్ విజయానికి శీతల్ అండ

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్

ట్యాగ్లు
ది రెడ్ బ్యాగ్సిధ్ శ్రీరామ్నీ వెనకేతెలుగు సినిమామెలోడీ సాంగ్ఆగస్టు14
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి

ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!