4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

Writer: Nithish 05:32 AM, 4 అక్టోబర్, 2026
ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అన్ని సందర్భాల్లోనూ తప్పనిసరి కాదని, సమకాలీనంగా సేకరించిన సమగ్ర డేటా ఆధారంగా అవసరమైతే ఆ పరిమితిని మించవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేశాయని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 61.08 శాతానికి చేరుతున్నప్పటికీ, పట్టణ స్థానిక సంస్థల్లో అవి 49.24 శాతానికే పరిమితమవుతున్నాయని వివరించింది.

2025 డిసెంబరు నుంచి నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర జనాభా, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ తదితర అంశాలకు సంబంధించిన 39 రకాల వివరాలను సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ డేటా ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా సుమారు 50.42 శాతంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో 48.84 శాతం, పట్టణ ప్రాంతాల్లో 54.35 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ వివరాలను స్థానిక సంస్థల ద్వారా ధ్రువీకరించినప్పటికీ, హైకోర్టు డేటాను సమగ్రంగా పరిశీలించకుండా 50 శాతం పరిమితి ఆధారంగా జీవోలను కొట్టేసిందని ప్రభుత్వం వాదించింది. కె.కృష్ణమూర్తి, వికాస్‌ కిషన్‌రావ్‌ గావ్లీ, సురేష్‌ మహాజన్, బిర్రు ప్రతాప్‌రెడ్డి తదితర కేసుల్లోని తీర్పులను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్బీసీ రిజర్వేషన్లు34 శాతం రిజర్వేషన్స్థానిక సంస్థల ఎన్నికలుఏపీ ప్రభుత్వంసుప్రీంకోర్టుఏపీ హైకోర్టుసమగ్ర కుటుంబ సర్వేరిజర్వేషన్ పరిమితిBC Reservation
Advertisement

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు
జనరల్

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్
జనరల్

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా
జనరల్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
జనరల్

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!