
జనరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అంటూ ఓ జాబితా వైరల్ అవుతోంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన పలువురి పేర్లు ఉన్నట్లు సమాచారం.
రాజకుమారి దయానా, మిథిలేష్ రెడ్డి, చిదురాల రుద్ర సాయి, మిస్ అపూర్వ, దీపక్ సేనాపతి, సింగర్ ఝాన్సీ, ఆర్జే చరణ్ మహాదేవ్, సృష్టి వ్యాకరణం, అమన్ మసూద్, భాగీ తుల్లూరి, రామకృష్ణ, రోహిత్ నాయుడు, హేమంత్ యాదవ్, దీపక్, గాయత్రి ఈ జాబితాలో ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!