నటి రాశీ ఖన్నా తన తాజా ఫొటోలతో ఆకట్టుకుంటున్నారు. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఆమె అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో రాశీ ఖన్నా అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!