22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడులు..

Writer: Chandrika 11:07 AM, 20 నవంబర్, 2026
వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడులు..

ప్రముఖ ఆర్థిక సంస్థలు వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ ఛేజ్ తమ థర్డ్‌పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన సైబర్ దాడుల విషయాన్ని వెల్లడించాయి. ఈ ఘటనల్లో కొన్ని కస్టమర్ల వివరాలు లీకైనప్పటికీ, చెల్లింపులకు సంబంధించిన సమాచారం మాత్రం భద్రంగానే ఉందని సంస్థలు పేర్కొన్నాయి. తమకు సేవలందించే వెండార్‌ను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు డేటాను సేకరించినట్లు జేపీ మోర్గాన్ తెలిపింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని తమ థర్డ్‌పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు సైబర్ దాడులకు గురైనట్లు వీసా వెల్లడించింది. మరోవైపు, మాస్టర్‌కార్డ్‌కు చెందిన కొందరు కస్టమర్ల ఈమెయిల్ చిరునామాలు లీకైనట్లు సంస్థ నిర్ధారించింది. ప్రభావితమైన కార్డ్‌హోల్డర్లకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.

మరోవైపు, అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్ లోపాలు, సైబర్ దాడుల నేపథ్యంలో వైట్‌హౌస్ సైబర్ సెక్యూరిటీ చీఫ్ సీన్ కెయిర్న్స్ రాజీనామా చేసినట్లు కథనం పేర్కొంది. ఆయన పనితీరుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ క్రిస్టిన్ డేవిస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ వ్యవస్థల వరకు సైబర్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ట్యాగ్లు
వీసామాస్టర్‌కార్డ్జేపీ మోర్గాన్సైబర్ దాడులుడేటా లీక్కస్టమర్ల వివరాలుసైబర్ భద్రతవైట్‌హౌస్సీన్ కెయిర్న్స్క్రిస్టిన్ డేవిస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!