22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

Writer: Nithish 07:23 AM, 22 నవంబర్, 2026
విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన టికెట్ల ఛార్జీలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. దీంతో విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిన మధ్యతరగతి ప్రజలు ఖర్చుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమాన ఛార్జీలు అధికం కావడంతో కొందరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైలు ప్రయాణ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గుచూపుతున్నారని ట్రావెల్‌ పోర్టళ్లు వెల్లడిస్తున్నాయి. ప్రయాణికుల గిరాకీ తగ్గడంతో విమానయాన సంస్థలు కూడా లాభదాయకమైన మార్గాలకే ప్రాధాన్యం ఇస్తూ సర్వీసులను తగ్గిస్తున్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం విమానాల్లో దాదాపు ఐదో వంతు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించడం లేదని అంచనా.

బ్రిటన్‌కు చెందిన విమానయాన విశ్లేషణ సంస్థ ఓఏజీ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది నవంబరులో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో అందుబాటులో ఉన్న విమాన సీట్ల సంఖ్య గతేడాది నవంబరుతో పోలిస్తే 3.7 శాతం తగ్గింది. విమాన సర్వీసుల సంఖ్య కూడా 6.2 శాతం క్షీణించింది. దేశీయ ప్రయాణికుల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1.9 శాతం తగ్గింది. హైదరాబాద్‌ విమానాశ్రయానికి అందుబాటులో ఉన్న సీట్ల సామర్థ్యం 12.1 శాతం, చెన్నైలో 11.7 శాతం తగ్గింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు స్పైస్‌జెట్‌ సహా పలు సంస్థలు విమాన సీట్ల సామర్థ్యాన్ని తగ్గించగా, ఆకాశ ఎయిర్‌ మాత్రం తన విమానాల సంఖ్యను పెంచడంతో సీట్ల సామర్థ్యం వృద్ధి చెందింది. ప్రయాణికుల సంఖ్య కంటే ఆదాయం, లాభదాయకతకే విమానయాన సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

కారు ప్రియులకు గుడ్ న్యూస్..డిసెంబర్‌లో కొత్త మోడళ్లతో కంపెనీల సందడి

కారు ప్రియులకు గుడ్ న్యూస్..డిసెంబర్‌లో కొత్త మోడళ్లతో కంపెనీల సందడి

ట్యాగ్లు
విమాన టికెట్ల ధరలువిమానయాన రంగంఏటీఎఫ్‌ ధరలువిమాన ప్రయాణికులువిమాన సర్వీసులుహైదరాబాద్‌ విమానాశ్రయంస్పైస్‌జెట్‌ఇండిగోఆకాశ ఎయిర్‌వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!