22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్విడియాకు వ్యతిరేకంగా నిరసనకు సిద్ధం.. ఉబర్ కో-ఫౌండర్ కీలక వ్యాఖ్యలు

Writer: Chandrika 04:56 PM, 20 నవంబర్, 2026
ఎన్విడియాకు వ్యతిరేకంగా నిరసనకు సిద్ధం.. ఉబర్ కో-ఫౌండర్ కీలక వ్యాఖ్యలు

ఉబర్ సహవ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ కీలక ప్రకటన చేశారు. ఎన్విడియా ప్రధాన కార్యాలయం వద్ద వాకౌట్ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ నిరసనలో కంపెనీల ఉద్యోగులు, వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా భాగస్వాములను చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు టెక్నాలజీ, వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో నిర్వహించిన టుమారోఎక్స్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ట్రావిస్ కలానిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ కంపెనీలకు చెందిన ఉద్యోగులు, వ్యవస్థాపకులు, వ్యాపార ప్రముఖులతో కలిసి నిరసన చేపట్టాలనే తన ఆలోచనను వెల్లడించారు. అయితే ఈ వాకౌట్ ఎప్పుడు నిర్వహించనున్నారు? దాని వెనుక ఉన్న నిర్దిష్ట కారణాలు ఏమిటి? అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ఐటీ రంగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల జోరు

ట్యాగ్లు
ట్రావిస్ కలానిక్ఉబర్ సహవ్యవస్థాపకుడుఎన్విడియాఎన్విడియా ప్రధాన కార్యాలయంటుమారోఎక్స్ సమ్మిట్టెక్నాలజీ వార్తలువ్యాపార వార్తలుటెక్ ఇండస్ట్రీకార్పొరేట్ నిరసనఆస్టిన్ టెక్సాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!