Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

04:36 PM, 17 జూన్, 2026
వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా సజావుగా కొనసాగుతుందన్న ఆశావహ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతను తీసుకొచ్చాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి ₹94.53 వద్ద బలపడడం, క్రూడాయిల్ ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లకు మద్దతు ఇచ్చాయి.

గత ముగింపు స్థాయి 76,808తో పోలిస్తే సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల లాభంతో ప్రారంభమై రోజంతా బలంగా కొనసాగింది. చివరికి 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి 96 పాయింట్ల లాభంతో 24,085 వద్ద స్థిరపడింది.

సెక్టోరల్‌గా ట్రెంట్, భారత్ డైనమిక్స్, వెర్నోవా టీడీ, యస్ బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. టీఎమ్‌పీవీ, బీఎస్‌ఈ లిమిటెడ్, కోల్గేట్, లోథా డెవలపర్స్, సమ్మన్ క్యాపిటల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 187 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 321 పాయింట్లు లాభపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో కొత్త రికార్డుల దిశగా 5జీ జోరు...

భారత్‌లో కొత్త రికార్డుల దిశగా 5జీ జోరు...

జియో ఐపీఓకు రంగం సిద్ధం.. ఈ వారమే సెబీకి ముసాయిదా పత్రాలు?

జియో ఐపీఓకు రంగం సిద్ధం.. ఈ వారమే సెబీకి ముసాయిదా పత్రాలు?

గచ్చిబౌలిలో ఓజ్రిట్ కొత్త కార్యాలయం.. ప్రారంభించిన కేటీఆర్

గచ్చిబౌలిలో ఓజ్రిట్ కొత్త కార్యాలయం.. ప్రారంభించిన కేటీఆర్

పిజ్జా హాట్ ను అమ్మేసిన పేరెంట్ కంపెనీ

పిజ్జా హాట్ ను అమ్మేసిన పేరెంట్ కంపెనీ

మళ్లీ జోరందుకున్న ఐపీవో మార్కెట్

మళ్లీ జోరందుకున్న ఐపీవో మార్కెట్

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీషేరు మార్కెట్భారత ఆర్థిక వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా
సినిమాలు

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ
రాజకీయాలు

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం
జనరల్

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే
సినిమాలు

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?
రాజకీయాలు

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..
సినిమాలు

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా
సినిమాలు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్
జనరల్

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు
క్రీడలు

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!