5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

Writer: Pooja 07:06 AM, 5 అక్టోబర్, 2026
ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్‌ నిపుణుల్లో పలువురు రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అక్టోబర్‌ 7న ఎంపీసీ నిర్ణయాలను ప్రకటించనున్నారు. ఆగస్టు సమీక్షలో రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించిన విషయం తెలిసిందే.

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రత పెరిగిన ఉద్రిక్తతలు, చమురు మరియు ఇతర కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరి ఎనిమిది నెలల గరిష్ఠానికి పెరిగింది. రాయిటర్స్‌ సర్వేలో దాదాపు 60 శాతం మంది ఆర్థికవేత్తలు 0.25 శాతం రెపో రేటు పెంపును అంచనా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

ట్యాగ్లు
ఆర్‌బీఐ ఎంపీసీరెపో రేటుద్రవ్యోల్బణంసంజయ్ మల్హోత్రాద్రవ్య విధానంభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య
సినిమాలు

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?
సినిమాలు

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?
గాసిప్స్

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?
సినిమాలు

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా
జనరల్

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!