3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Writer: Pooja 12:54 PM, 3 నవంబర్, 2026
భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

ప్రైవేట్‌ పెట్టుబడులు పుంజుకునేంత వరకు దేశ ఆర్థిక వృద్ధికి మద్దతుగా ప్రభుత్వం పెట్టుబడుల ప్రక్రియను కొనసాగిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మూలధన వ్యయం ద్వారా ఒకవైపు అభివృద్ధికి ఊతమిస్తూనే, మరోవైపు ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతూకం పాటిస్తూ వృద్ధిని కొనసాగించడమే తమ లక్ష్యమని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు.

గత నాలుగైదేళ్లుగా అనుసరిస్తున్న ఈ వ్యూహం మంచి ఫలితాలను ఇస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తోందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేశ భవిష్యత్తుపై ప్రజలు ధీమాతో ఉండాలని సూచించారు. నిరాశావాదాన్ని పక్కనపెట్టి, భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఎకానమీకి టాటాలు కీలకం

టాటా సన్స్‌, టాటా ట్రస్ట్స్‌ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని వీలైనంత త్వరగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్మలా సీతారామన్‌ సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో టాటా గ్రూప్‌ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం సుదీర్ఘంగా కొనసాగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు తమ విభేదాలను పరిష్కరించుకుని సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనేలా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలపై రిటైల్‌ ఇన్వెస్టర్లు, మార్కెట్‌ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత..

డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత..

సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు

సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు

జోయ్ అలుక్కాస్ జన్మదిన వేడుకల్లో సేవా సందేశం

జోయ్ అలుక్కాస్ జన్మదిన వేడుకల్లో సేవా సందేశం

తెలంగాణలో కొత్త ప్లాంట్‌కు అమర రాజా గ్రీన్ సిగ్నల్‌

తెలంగాణలో కొత్త ప్లాంట్‌కు అమర రాజా గ్రీన్ సిగ్నల్‌

ట్యాగ్లు
నిర్మలా సీతారామన్ప్రభుత్వ పెట్టుబడులుప్రైవేట్ పెట్టుబడులుభారత ఆర్థిక వ్యవస్థటాటా గ్రూప్ఆర్థిక క్రమశిక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..
జనరల్

మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!
జనరల్

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!
జనరల్

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..
క్రీడలు

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..
జనరల్

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!
షోస్

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు
షోస్

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?
సినిమాలు

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
జనరల్

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!