7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

Writer: Pooja 11:57 AM, 7 ఆగస్టు, 2026
స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ E3 ఎలక్ట్రిక్ ఏఐ భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ఎలక్ట్రిక్ ఏఐ ట్రయాన్ను విడుదల చేసింది. కుటుంబ అవసరాలు, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటర్‌కు పరిచయ ధరను రూ.1 లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. తొలుత బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభించి, అనంతరం దేశంలోని ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది.

మూడు వేరియంట్లు.. ఆకట్టుకునే రేంజ్

ఈ3 ట్రయాన్‌ను C1, C1X, C2 అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. C1 ధర రూ.1 లక్ష, C1X ధర రూ.1,09,999, C2 ధర రూ.1,19,999 (ఎక్స్-షోరూమ్). C1 ఒకసారి ఛార్జ్ చేస్తే 108 కి.మీ, C1X 165 కి.మీ, C2 128 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుంది. C2 వేరియంట్ గంటకు 82 కి.మీ గరిష్ఠ వేగంతో పాటు స్పోర్ట్ మోడ్‌ను కూడా అందిస్తోంది.

ఏఐ ఫీచర్లు, భారీ స్టోరేజ్ ప్రత్యేకత

ఈ స్కూటర్‌లో ఏఐ ఆధారిత బ్యాటరీ హెల్త్ మానిటరింగ్, రిమోట్ వెహికల్ మానిటరింగ్, కనెక్టెడ్ నావిగేషన్, SOS అసిస్టెన్స్, డాష్‌క్యామ్ ఫంక్షన్, జియో ఫెన్సింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 5 అంగుళాల డిస్‌ప్లే, 14 అంగుళాల చక్రాలు, IP67 రేటింగ్, ఎల్‌ఈడీ లైటింగ్‌తో పాటు మొత్తం 52 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా కంపెనీ అందించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

ట్యాగ్లు
ఈ3 ఎలక్ట్రిక్ ఏఐఈ3 ట్రయాన్ఎలక్ట్రిక్ స్కూటర్ఈవీ వార్తలుఏఐ టెక్నాలజీఆటో వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..
జనరల్

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ
జనరల్

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
జనరల్

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్
జనరల్

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్

పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్
జనరల్

పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్
సినిమాలు

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్
సినిమాలు

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్
బిజినెస్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!
సినిమాలు

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?
సినిమాలు

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!