
రాజకీయాలు

ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి కోలుకుని లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 47.01 పాయింట్లు (0.061%) పెరిగి 77,616.40 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4.10 పాయింట్లు (0.017%) లాభపడి 24,211.00 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌లో తైన్‌వాలా కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ (ఇండియా) లిమిటెడ్, బీఎఫ్ యూటిలిటీస్, బోరోసిల్, జీఎన్ఎ యాక్సిల్స్, సంగమ్ (ఇండియా) కంపెనీలు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు శ్రద్ధా రియల్టీ, యూనికెమ్ లాబొరేటరీస్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్, ఎస్జీ మార్ట్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!