Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఐఫోన్ 17కు ఊహించని డిమాండ్

Writer: Pooja 10:47 AM, 13 జులై, 2026
ఐఫోన్ 17కు ఊహించని డిమాండ్

కొత్త ఐఫోన్ 18 సిరీస్ విడుదలకు ఇంకా కొన్ని వారాల సమయం ఉండగానే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. సాధారణంగా కొత్త ఐఫోన్ విడుదలైన తర్వాత పాత మోడళ్ల ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా, విడుదలకు ముందే ఐఫోన్ 17 మోడళ్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో వేగంగా అమ్ముడై ఔట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి.

ఈ అనూహ్య డిమాండ్‌కు ప్రధాన కారణంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చేసిన తాజా వ్యాఖ్యలను టెక్ నిపుణులు చెబుతున్నారు. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమైందని, భవిష్యత్తులో కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచాల్సి రావచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, మ్యాక్ కంప్యూటర్ల ధరలను యాపిల్ పెంచగా, ప్రస్తుతం ఐఫోన్ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు.

త్వరలో ఐఫోన్‌ల ధరలు కూడా పెరగొచ్చనే అంచనాతో వినియోగదారులు ఇప్పుడే ఐఫోన్ 17 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు దేశవ్యాప్తంగా అనేక యాపిల్ రిటైల్ స్టోర్లలో కూడా స్టాక్ వేగంగా ఖాళీ అయింది. కొత్త స్టాక్ కోసం కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

ట్యాగ్లు
యాపిల్ఐఫోన్ 17ఐఫోన్ 18టిమ్ కుక్టెక్ వార్తలుస్మార్ట్‌ఫోన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా
సినిమాలు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్
రాజకీయాలు

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు
సినిమాలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి
సినిమాలు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్
సినిమాలు

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం
జనరల్

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం
సినిమాలు

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం

అభిమానిని హత్తుకుని భరోసా ఇచ్చిన విజయ్ దేవరకొండ
సినిమాలు

అభిమానిని హత్తుకుని భరోసా ఇచ్చిన విజయ్ దేవరకొండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!