29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

Writer: Pooja 09:26 AM, 13 జులై, 2026
ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

భారతి ఎయిర్‌టెల్ తన తదుపరి వృద్ధి కోసం ఆర్థిక సేవలు, డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కంపెనీ తాజా వార్షిక నివేదికలో చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్‌బీఐ ఇప్పటికే ఎయిర్‌టెల్ మనీని డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తించిందని, అలాగే అవసరమైన నిధులతో దాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో 'నెక్స్‌ట్రా' బ్రాండ్ కింద 1,000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

డిజిటలైజేషన్, క్లౌడ్ సేవల వినియోగం, డేటా లోకలైజేషన్ కారణంగా ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని మిట్టల్ పేర్కొన్నారు. క్లౌడ్ సేవల కోసం ఇప్పటికే 24 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దేశంలో డేటా సెంటర్ల పెట్టుబడులు రూ.18 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. గత పదేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం ఎయిర్‌టెల్ రూ.3.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగా, సంస్థ 5జీ వినియోగదారుల సంఖ్య 18.8 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

విద్యుత్ సామర్థ్య పెంపుపై ఎన్‌టీపీసీ ఫుల్ ఫోకస్

విద్యుత్ సామర్థ్య పెంపుపై ఎన్‌టీపీసీ ఫుల్ ఫోకస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

ట్యాగ్లు
ఎయిర్‌టెల్డేటా సెంటర్లుక్లౌడ్ సేవలుడిజిటల్ ఇండియా5జీవ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం
జనరల్

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
జనరల్

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...
జనరల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..
గాసిప్స్

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?
గాసిప్స్

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల
టెక్నాలజీ

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి
బిజినెస్

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం
క్రీడలు

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!
జనరల్

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!