23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

Writer: Shivani K 02:15 PM, 23 ఆగస్టు, 2026
ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలకు విరుద్ధమైన లేబులింగ్, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ఆహార ఉత్పత్తులపై తప్పుడు సమాచారం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలకు 150కి పైగా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో నెస్లే ఇండియా, పెప్సికో, కోకా-కోలా ఇండియా, అబాట్ ఇండియా, మాండెలెజ్ ఇండియా, ఫెర్రెరో ఇండియా, డానోన్ ఇండియా, కెన్వ్యూ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఎనర్జీ డ్రింక్ సంస్థలు రెడ్ బుల్ ఇండియా, మాన్‌స్టర్ ఎనర్జీ, హెల్ ఎనర్జీతో పాటు డియాజియో, పెర్నాడ్ రికార్డ్ వంటి ఆల్కహాలిక్ పానీయాల సంస్థలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కలిపి 12 నోటీసులు జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అమెజాన్‌కు చెందిన ఒక వేర్‌హౌస్ లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. అలాగే కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, పిజ్జా హట్, డొమినోస్, కోస్టా కాఫీ వంటి ఫాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్‌ చైన్‌లకు 30కి పైగా నోటీసులు ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా డొమినోస్‌కు చెందిన ఐదు లైసెన్స్‌లను కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రద్దు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!

ట్యాగ్లు
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐఆహార భద్రతఆహార కంపెనీలుఆహార నిబంధనలుఫుడ్ లేబులింగ్తప్పుదోవ పట్టించే ప్రకటనలుఅమెజాన్ఫ్లిప్‌కార్ట్డొమినోస్ఫుడ్ ఇండస్ట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
సినిమాలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
జనరల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్
సినిమాలు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ
షోస్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!
టెక్నాలజీ

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!
బిజినెస్

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు
ఆరోగ్యం

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
సినిమాలు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!
సినిమాలు

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!
సినిమాలు

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!