Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!

04:36 PM, 17 మే, 2026
వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!

కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈఓ బి. రమేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల మధ్య ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను వెంటనే పెంచకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం, పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదల ప్రజల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరిగితే వినియోగ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

రాబోయే ఏడాదిలో పసిడి రుణాలకు మంచి గిరాకీ ఉంటుందని ఆయన తెలిపారు. సురక్షిత రుణాల వైపు బ్యాంకులు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ చరిత్రలోనే గరిష్ఠంగా రూ.2,510 కోట్ల లాభం నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే నికర ఎన్‌పీఏలను 0.19 శాతానికి తగ్గించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 20కి పైగా కొత్త శాఖలను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ కార్ల దిగుమతులపై శ్రీలంక కఠిన నిర్ణయం

విదేశీ కార్ల దిగుమతులపై శ్రీలంక కఠిన నిర్ణయం

డ్రైవర్లు, డెలివరీ పార్టనర్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం

డ్రైవర్లు, డెలివరీ పార్టనర్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం

దేశంలో పెట్రోల్ రూ.110 దాటితే.. అండమాన్‌లో ఇంకా రూ.84కే ఇంధనం

దేశంలో పెట్రోల్ రూ.110 దాటితే.. అండమాన్‌లో ఇంకా రూ.84కే ఇంధనం

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నుంచి 1.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నుంచి 1.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం

నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల పెంపు.. ప్రజలకు మరో భారం

నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల పెంపు.. ప్రజలకు మరో భారం

పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ మంట

పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ మంట

ట్యాగ్లు
కరూర్ వైశ్యా బ్యాంక్ఆర్బీఐవడ్డీ రేట్లుపసిడి రుణాలుబ్యాంకింగ్ రంగంబి రమేష్ బాబుద్రవ్యోల్బణంఎంఎస్‌ఎంఈ రుణాలుఆంధ్రప్రదేశ్తెలంగాణ బ్యాంకింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!
సినిమాలు

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!
సినిమాలు

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!
ఆరోగ్యం

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!
బిజినెస్

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!
సినిమాలు

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...
సినిమాలు

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...
జనరల్

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!
సినిమాలు

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...
జనరల్

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!
రాజకీయాలు

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!
సినిమాలు

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!