Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

Writer: Harika S 06:26 AM, 4 జులై, 2026
ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్త తెలిపింది. కొత్త ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఇ-మెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ సేవ కోసం రూ.70 చెల్లించాల్సి ఉండగా, ఇకపై జూలై 1 నుంచి వచ్చే ఆరు నెలల పాటు పూర్తిగా ఉచితంగా ఈ సేవను పొందవచ్చు. ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది.

ఈ సేవ ప్రారంభమైన రెండు రోజుల్లోనే సుమారు 2.5 లక్షల మంది తమ ఇ-మెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఐదు నెలల్లో ఆధార్ యాప్‌ను 3.10 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, 40 లక్షలకుపైగా మొబైల్ నంబర్లు, దాదాపు 10 లక్షల చిరునామాలు కూడా ఈ యాప్ ద్వారా అప్డేట్ అయ్యాయి. ఇ-మెయిల్ అప్డేట్ కోసం ముందుగా ఆధార్ యాప్‌లో లాగిన్ అయి, ఇ-మెయిల్ అప్డేట్ ఎంపికను ఎంచుకుని కొత్త ఇ-మెయిల్ నమోదు చేయాలి. అనంతరం ఓటీపీ ధృవీకరణ, ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోరోహెల్త్ లో తొలగింపులకు బ్రేక్

కోరోహెల్త్ లో తొలగింపులకు బ్రేక్

రైల్వే సేవల్లో భారీ వృద్ధి

రైల్వే సేవల్లో భారీ వృద్ధి

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

ట్యాగ్లు
ఆధార్యూఐడీఏఐఆధార్ అప్డేట్ఇ-మెయిల్ అప్డేట్డిజిటల్ ఇండియాసాంకేతిక వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..
జనరల్

ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక
జనరల్

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక

అర్జెంటీనాను వణికించిన కాబో వెర్డె
క్రీడలు

అర్జెంటీనాను వణికించిన కాబో వెర్డె

మరో రికార్డు కోసం దూసుకెళ్తున్న 'మా ఇంటి బంగారం'
సినిమాలు

మరో రికార్డు కోసం దూసుకెళ్తున్న 'మా ఇంటి బంగారం'

డాక్టర్ల హెచ్చరిక: ఒంట్లో వేడి తగ్గాలంటే కొబ్బరి నీళ్లా? మజ్జిగా? ఏది మంచిది?
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఒంట్లో వేడి తగ్గాలంటే కొబ్బరి నీళ్లా? మజ్జిగా? ఏది మంచిది?

20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్ ?
గాసిప్స్

20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్ ?

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..
బిజినెస్

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

గూగుల్ కొత్త అడుగు..
టెక్నాలజీ

గూగుల్ కొత్త అడుగు..

ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!
ఓటీటీ

ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!

పాఠశాలల వద్ద స్టింగ్‌కు నో
ఆరోగ్యం

పాఠశాలల వద్ద స్టింగ్‌కు నో

జూపల్లికి హరీష్ రావు లేఖ
రాజకీయాలు

జూపల్లికి హరీష్ రావు లేఖ

రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన
రాజకీయాలు

రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!